PNB News
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > విద్య > ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
విద్య

ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!

One News Desk
One News Desk
22-11-2026
షేర్ చేయండి
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
షేర్ చేయండి
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!

హైదరాబాద్, నవంబర్ 22: ఫార్మసీ విద్యార్థులకు కీలకమైన విద్యా మార్పులు రాబోతున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఫార్మా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బీ ఫార్మసీ (B.Pharmacy) సిలబస్‌లో సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిచయమైన పైథాన్ కోడింగ్‌ను ఇకపై ఫార్మసీ విద్యార్థులు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా అనాలసిస్ వంటి ఆధునిక అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ప్రతిపాదించిన ఈ సవరించిన సిలబస్‌కు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. మొత్తం క్రెడిట్లను 203 నుంచి 193కి తగ్గించారు.

విషయసూచిక
బట్టి చదువులకు స్వస్తి.. ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యంమొదటి ఏడాది నుంచే పైథాన్ కోడింగ్

బట్టి చదువులకు స్వస్తి.. ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం

కొత్త సిలబస్‌లో పుస్తకాల్లోని అంశాలను కేవలం కంఠస్థం చేయడానికే కాకుండా, విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఫార్మసీ విద్యార్థులు సంప్రదాయ మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకే పరిమితం కాకుండా ఫార్మా డేటా సైన్స్, క్లినికల్ రీసెర్చ్, ఏఐ, డ్రగ్ డిస్కవరీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ అవకాశాలు పొందేలా పాఠ్యాంశాలను రూపొందించారు.

మొదటి ఏడాది నుంచే పైథాన్ కోడింగ్

కొత్త సిలబస్‌లో టెక్నాలజీ సంబంధిత అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సెమిస్టర్‌ల వారీగా పలు కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టారు.

  • సెమిస్టర్ 1: పైథాన్ ప్రోగ్రామింగ్ (Foundation for Computational Thinking) సబ్జెక్టును చేర్చారు. ఇది కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ, డేటా అనాలసిస్ నేర్చుకోవడానికి పునాదిగా ఉపయోగపడుతుంది.
  • సెమిస్టర్ 2: డేటా అనాలసిస్, బయోస్టాటిస్టిక్స్ అంశాలను ప్రవేశపెట్టారు.
  • సెమిస్టర్ 3: మెషిన్ లెర్నింగ్ (Machine Learning) సబ్జెక్టును చేర్చారు.
  • సెమిస్టర్ 6: AI in Pharmaceutical Sciences బోధిస్తారు.
  • సెమిస్టర్ 7: AI in Clinical Applications సబ్జెక్టును ప్రవేశపెట్టారు.
  • సెమిస్టర్ 8: Ethical AI in Pharmacy అంశాన్ని చేర్చారు.

దీంతో ఫార్మసీ విద్యార్థులకు ఔషధ పరిశోధన, డేటా విశ్లేషణ, క్లినికల్ అప్లికేషన్లలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందనుంది. విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే అనుభవం ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫార్మా ఇండస్ట్రీలు, ఆసుపత్రుల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఒకసారి 120 గంటలు, మరోసారి 240 గంటల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు పరిశ్రమల పనితీరు, ఔషధ తయారీ, క్లినికల్ ఫార్మసీ తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన లభిస్తుంది. కొత్త సిలబస్‌లో విద్యార్థులకు తమ ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఐదో సెమిస్టర్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీ, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్, ఫార్మాస్యూటికల్ ఆటోమేషన్, రోబోటిక్ ఫార్మసీ వంటి అంశాలతో కలిపి మొత్తం 30 ఎలక్టివ్ సబ్జెక్టులను అందుబాటులో ఉంచారు. బీ ఫార్మసీ కోర్సులో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు.

రెండేళ్లు పూర్తి చేస్తే డిప్లొమా అర్హత. మూడేళ్లు పూర్తి చేస్తే అడ్వాన్స్‌డ్ డిప్లొమా. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే బీ ఫార్మసీ డిగ్రీ. ఈ విధానం ద్వారా వివిధ కారణాలతో చదువును మధ్యలో ఆపాల్సి వచ్చిన విద్యార్థులకు కూడా పూర్తిచేసిన విద్యా స్థాయికి అనుగుణంగా అర్హత పొందే అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి అంశాలను ఫార్మసీ విద్యలో భాగం చేయడం వల్ల విద్యార్థులకు కొత్త రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కొత్త సిలబస్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందని వరంగల్‌లోని సేయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీకి చెందిన జైపాల్‌రెడ్డి తుమ్మ అభిప్రాయపడ్డారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త సిలబస్‌తో ఫార్మసీ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అనుభవం, పరిశోధనా నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యత లభించనుంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అంశాలఇకపైకోడింగ్డేటాపైథాన్ఫార్మసీవిద్యావిద్యార్థులసిలబస్సెమిస్టర్
మునుపటి కథనం పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..? పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
తదుపరి కథనం Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్! Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!

ముఖ్యాంశాలు

Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
22-11-2026
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
22-11-2026
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
22-11-2026
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
22-11-2026
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
22-11-2026
నేటి నుంచే SI పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్
నేటి నుంచే SI పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
ఆసియావిద్య

South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ

12-09-2025
Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
విద్యవినోదంఅంతర్జాతీయం

Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

19-11-2026
విద్యార్థులకు అలర్ట్.. NMMS స్కాలర్‌షిప్ పరీక్ష 2026 వాయిదా.. కొత్త తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్విద్య

విద్యార్థులకు అలర్ట్.. NMMS స్కాలర్‌షిప్ పరీక్ష 2026 వాయిదా.. కొత్త తేదీ ఇదే

19-11-2026
తమిళనాడు సీక్రెట్ డేటా ఏపీకి లీకైందా?
ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

తమిళనాడు సీక్రెట్ డేటా ఏపీకి లీకైందా?

19-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?