PNB News
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > టెక్నాలజీ > 10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో OPPO Watch 5 లాంచ్..!
టెక్నాలజీ

10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో OPPO Watch 5 లాంచ్..!

One News Desk
One News Desk
17-11-2026
షేర్ చేయండి
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో OPPO Watch 5 లాంచ్..!
షేర్ చేయండి

OPPO Watch 5 Launched: చైనాలో ఒప్పో రెనో17 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఒప్పో కొత్త స్మార్ట్‌వాచ్ ఒప్పో వాచ్ 5 (OPPO Watch 5)ను కూడా లాంచ్ చేసింది. చూడతగ్గ డిజైన్, AMOLED డిస్‌ప్లే, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

విషయసూచిక
డిజైన్ & డిస్‌ప్లే100+ స్పోర్ట్స్ మోడ్‌లుఅధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లుబ్యాటరీ, కనెక్టివిటీధర

డిజైన్ & డిస్‌ప్లే

ఈ ఒప్పో వాచ్ 5 స్క్వేర్ డిజైన్‌తో వచ్చింది. ఇందులో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్, GG5 గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. ఈ వాచ్ మందం కేవలం 9.2mm కాగా, స్ట్రాప్ లేకుండా 25 గ్రాముల బరువు ఉంటుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు IP69, IP69K రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 390 × 450 పిక్సెల్స్ రిజల్యూషన్, 322ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. సాధారణంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుండగా, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,500 నిట్స్, అవుట్‌డోర్ స్పోర్ట్స్ మోడ్‌లో గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది.

వినియోగదారులు తమ ఫొటోలు, స్టిక్కర్లతో వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. మూడ్ ఆధారిత లేఅవుట్లు, ఫొటో కొలాజ్ డిజైన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 3,000కు పైగా వాచ్ ఫేస్‌లను అందిస్తోంది. వీటిలో 30కి పైగా ప్రత్యేక టెంప్లేట్లు ఉన్నాయి. ఇతరులు రూపొందించిన వాచ్ ఫేస్‌లను షేర్ కోడ్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

100+ స్పోర్ట్స్ మోడ్‌లు

ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారి కోసం ఒప్పో వాచ్ 5లో 100కు పైగా వర్కౌట్ మోడ్‌లు అందించారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్, హైకింగ్, స్కీయింగ్ వంటి కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు. వాకింగ్, ఫిట్‌నెస్ యాక్టివిటీస్, సైక్లింగ్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించే ఫీచర్ కూడా ఉంది. ట్రెడ్‌మిల్ ఇన్‌క్లైన్ వర్కౌట్స్‌కు సైతం సపోర్ట్ చేస్తుంది. ఇందులో కొత్తగా FatMax మోడ్‌ను అందించారు. ఇది వినియోగదారుల ఫిట్‌నెస్, యాక్టివిటీ డేటా ఆధారంగా వ్యక్తిగత హార్ట్‌రేట్ పరిధిని గుర్తించి, కొవ్వును కరిగించడానికి అనుకూలమైన వ్యాయామ తీవ్రతను సూచిస్తుంది. వర్కౌట్ సమయంలో రియల్ టైమ్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు, వ్యాయామం తర్వాత ఫ్యాట్ బర్నింగ్ పనితీరును విశ్లేషిస్తుంది. మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ఆధారంగా వ్యాయామ సూచనలు, శిక్షణ తీవ్రతను కూడా సిఫార్సు చేస్తుంది.

అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు

ఆరోగ్య పర్యవేక్షణ కోసం రోజంతా హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే సదుపాయం ఉంది. అలాగే మణికట్టు ఉష్ణోగ్రత కొలత, స్లీప్ అనాలిసిస్, స్లీప్ క్వాలిటీ స్కోరింగ్, నిద్ర సమయంలో శ్వాస సంబంధిత ప్రమాదాల అంచనా, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, గుండె స్పందనలో అసాధారణ రిథమ్‌లను గుర్తించే సామర్థ్యం కూడా ఉంది. అంతేకాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలను 24 గంటల పాటు విశ్లేషించి రోజువారీ వెల్‌నెస్ సూచనలు అందిస్తుంది. ఈ ఆరోగ్య ఫీచర్ల అభివృద్ధిలో వైద్య, పరిశోధనా సంస్థల సహకారం తీసుకున్నట్లు ఒప్పో వెల్లడించింది.

బ్యాటరీ, కనెక్టివిటీ

ఒప్పో వాచ్ 5లో 351mAh సాధారణ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ వినియోగంలో 7 రోజుల వరకు, Always-on Display ఆన్‌లో ఉంటే 3 రోజుల వరకు పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సుమారు 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ వాచ్‌లో Bluetooth 5.2, NFC కనెక్టివిటీ ఉన్నాయి. BeiDou, GPS, Galileo, GLONASS, QZSS నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అయితే Wi-Fi, eSIM సదుపాయాలు లేవు. ఆండ్రాయిడ్ 10, అంతకంటే పై వెర్షన్లు, iOS 16, అంతకంటే పై వెర్షన్లతో పనిచేస్తుంది. ColorOS Watch 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ధర

OPPO Watch 5 ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. నవంబర్ 20 నుంచి షిప్‌మెంట్లు ప్రారంభం కానున్నాయి. దీని ధరలు ఇలా ఉన్నాయి.

* పర్పుల్ ఎన్‌కౌంటర్: 999 యువాన్లు (సుమారు 150 డాలర్లు / రూ.14,060).
* మూన్‌లైట్ వైట్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* ఫెయిరీ ట్రైల్ గ్రీన్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* విషింగ్ ఆరెంజ్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* స్టార్‌షైన్ బ్లాక్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ చైనా మార్కెట్‌లో మాత్రమే లాంచ్ అయింది. భారత మార్కెట్‌లో విడుదలకు సంబంధించి ఒప్పో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:ip69ip69koppowatchఒప్పోనెస్బ్యాటరీమోడ్రోజులవాచ్
మునుపటి కథనం Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు.. Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
తదుపరి కథనం Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది! Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!

ముఖ్యాంశాలు

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
21-11-2026
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్‌.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్‌..
టెక్నాలజీ

Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్‌.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్‌..

23-08-2026
Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!

20-11-2026
12.1 అంగుళాల 2.8K డిస్‌ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
టెక్నాలజీ

12.1 అంగుళాల 2.8K డిస్‌ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!

17-11-2026
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
టెక్నాలజీ

200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!

18-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?