PNB News
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• బ్రేకింగ్ న్యూస్
• టాప్ స్టోరీస్
• ట్రెండింగ్
• లైవ్ అప్‌డేట్స్
• ఎక్స్‌క్లూజివ్
• ప్రత్యేక కథనాలు
• టెక్నాలజీ
• కృత్రిమ మేధస్సు
• మొబైల్ ఫోన్లు
• గాడ్జెట్స్
• యాప్స్
• ఇంటర్నెట్
• సాఫ్ట్‌వేర్
• హార్డ్‌వేర్
• సైబర్ సెక్యూరిటీ
• టెలికాం
• సోషల్ మీడియా
• ఆటోమొబైల్
• కార్లు
• బైక్స్
• ఎలక్ట్రిక్ వాహనాలు
• కమర్షియల్ వాహనాలు
• ఆటో రివ్యూలు
• ఆటో లాంచ్‌లు
• ఆటో పరిశ్రమ
• క్రీడలు
• క్రికెట్
• ఐపీఎల్
• ఫుట్‌బాల్
• టెన్నిస్
• బ్యాడ్మింటన్
• కబడ్డీ
• హాకీ
• వాలీబాల్
• అథ్లెటిక్స్
• ఒలింపిక్స్
• చెస్
• ఇతర క్రీడలు
• వినోదం
• టాలీవుడ్
• బాలీవుడ్
• హాలీవుడ్
• కోలీవుడ్
• శాండల్‌వుడ్
• OTT
• మూవీ రివ్యూలు
• టీవీ షోలు
• సెలబ్రిటీలు
• సంగీతం
• ట్రైలర్లు
• బాక్స్ ఆఫీస్
• ఆరోగ్యం
• ఆరోగ్య చిట్కాలు
• వైద్య వార్తలు
• ఆసుపత్రులు
• ఫిట్‌నెస్
• యోగా
• పోషకాహారం
• మానసిక ఆరోగ్యం
• మహిళల ఆరోగ్యం
• శిశు ఆరోగ్యం
• వ్యాధులు
• విద్య
• స్కూల్ విద్య
• ఇంటర్మీడియట్
• డిగ్రీ
• ఉన్నత విద్య
• విశ్వవిద్యాలయాలు
• విదేశీ విద్య
• పరీక్షలు
• ఫలితాలు
• స్కాలర్షిప్లు
• అడ్మిషన్లు
• ఉద్యోగాలు
• ప్రభుత్వ ఉద్యోగాలు
• ప్రైవేట్ ఉద్యోగాలు
• బ్యాంక్ ఉద్యోగాలు
• రైల్వే ఉద్యోగాలు
• రక్షణ ఉద్యోగాలు
• పోలీస్ ఉద్యోగాలు
• టీచింగ్ ఉద్యోగాలు
• IT ఉద్యోగాలు
• వాక్-ఇన్‌లు
• వ్యవసాయం
• రైతు వార్తలు
• పంటలు
• వ్యవసాయ సలహాలు
• సేంద్రీయ వ్యవసాయం
• ఉద్యానవనం
• పశుసంవర్ధక
• పాడి
• కోళ్ళ పరిశ్రమ
• చేపల పెంపకం
• మార్కెట్ ధరలు
• ఆధ్యాత్మికం
• దేవాలయాలు
• భక్తి
• జ్యోతిష్యం
• రాశిఫలాలు
• వాస్తు
• పండుగలు
• తీర్థయాత్రలు
• మత వార్తలు
• లైఫ్ స్టైల్
• ఫ్యాషన్
• అందం
• ఆహారం
• వంటలు
• ట్రావెల్
• సంబంధాలు
• మహిళలు
• పిల్లల పెంపకం
• హోమ్ & లివింగ్
• సైన్స్
• అంతరిక్షం
• ISRO
• పరిశోధనలు
• ఆవిష్కరణలు
• ఆవిష్కరణ సమాచారం
• పర్యావరణం
• పర్యావరణం
• వాతావరణ మార్పులు
• కాలుష్యం
• వన్యప్రాణులు
• అడవులు
• నీటి వనరులు
• సంరక్షణ
• పర్యాటకం
• ఆంధ్ర పర్యాటకం
• తెలంగాణ పర్యాటకం
• భారత పర్యాటకం
• అంతర్జాతీయ పర్యాటకం
• వారసత్వ స్థలాలు
• హిల్ స్టేషన్లు
• వైరల్
• వైరల్ వీడియోలు
• సోషల్ మీడియా ట్రెండ్లు
• మీమ్స్
• ఫన్నీ వార్తలు
• ఆసక్తికర వార్తలు
• అభిప్రాయం
• సంపాదకీయం
• అభిప్రాయం
• కాలమ్‌లు
• విశ్లేషణ
• నిపుణుల అభిప్రాయాలు
• ప్రత్యేక నివేదికలు
• దర్యాప్తు కథనాలు
• మైదాన నివేదికలు
• వివరణలు
• రాజకీయాల వివరణ
• ఆర్థిక వ్యవస్థ వివరణ
• వ్యాపార వివరణ
• స్టాక్ మార్కెట్ వివరణ
• టెక్నాలజీ వివరణ
• ఏఐ వివరణ
• సైన్స్ వివరణ
• అంతరిక్ష వివరణ
• ఆరోగ్య వివరణ
• విద్య వివరణ
• చట్టాల వివరణ
• రాజ్యాంగ వివరణ
• సుప్రీంకోర్టు వివరణ
• ప్రభుత్వ పథకాల వివరణ
• బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
• పన్నుల వివరణ
• బీమా వివరణ
• వాతావరణ మార్పుల వివరణ
• పర్యావరణ వివరణ
• వ్యవసాయ వివరణ
• అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
• రక్షణ రంగ వివరణ
• ఎన్నికల వివరణ
• చరిత్ర వివరణ
• మతాల వివరణ
• అపోహలు vs నిజాలు
• ఫ్యాక్ట్ చెక్
• తరచుగా అడిగే ప్రశ్నలు
• విజువల్ వివరణలు
• ఇన్ఫోగ్రాఫిక్స్
• వీడియో వివరణలు
• విజయ గాథలు
• మానవ జీవన కథలు
• ఫ్యాక్ట్ చెక్
• రాజకీయ ఫ్యాక్ట్ చెక్
• వైరల్ ఫ్యాక్ట్ చెక్
• నకిలీ వార్తల ధృవీకరణ
• NRI వార్తలు
• అమెరికా NRI
• గల్ఫ్ NRI
• యూరప్ NRI
• విదేశీ ఉద్యోగాలు
• వలస
• రక్షణ
• భారత సైన్యం
• భారత నావికాదళం
• భారత వైమానిక దళం
• సరిహద్దు భద్రత
• రక్షణ టెక్నాలజీ
• న్యాయం & న్యాయస్థానాలు
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• న్యాయ వార్తలు
• తీర్పులు
• PIL
• మహిళ
• మహిళా సాధికారత
• మహిళా ఆరోగ్యం
• మహిళా భద్రత
• మహిళా పారిశ్రామికవేత్తలు
• యువత
• కెరీర్ మార్గదర్శకం
• నైపుణ్య అభివృద్ధి
• స్టార్టప్‌లు
• విద్యార్థి వార్తలు
• General
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• పార్వతీపురం మన్యం
• విశాఖపట్నం
• అనకాపల్లి
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
• హోమ్
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
శోధన
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం
• విద్య
• ఉద్యోగాలు
• వ్యవసాయం
• ఆధ్యాత్మికం
• లైఫ్ స్టైల్
• సైన్స్
• పర్యావరణం
• పర్యాటకం
• వైరల్
• అభిప్రాయం
• ప్రత్యేక నివేదికలు
• ఫ్యాక్ట్ చెక్
• NRI వార్తలు
• రక్షణ
• న్యాయం & న్యాయస్థానాలు
• మహిళ
• యువత
• General
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• పార్వతీపురం మన్యం
• విశాఖపట్నం
• అనకాపల్లి
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం.. డ‌ల్లాస్‌, డ‌ల్లాస్‌పురంగా ఎలా మారిందో తెలుసా.?
అంతర్జాతీయం

అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం.. డ‌ల్లాస్‌, డ‌ల్లాస్‌పురంగా ఎలా మారిందో తెలుసా.?

One News Desk
One News Desk
18-11-2026
షేర్ చేయండి
అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం.. డ‌ల్లాస్‌, డ‌ల్లాస్‌పురంగా ఎలా మారిందో తెలుసా.?
షేర్ చేయండి

USA: అమెరికాలోని డల్లాస్ నగరం తెలుగు ప్రజలకు ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు రెస్టారెంట్లు, దేవాలయాలు, తెలుగు సంఘాలు.. ఇలా చూస్తే అక్కడ మరో తెలుగు రాష్ట్రం ఏర్పడిందా అనిపిస్తుంది. డ‌ల్లాస్‌లో తెలుగువారు ఇంత‌లా పెర‌గ‌డానికి కార‌ణం ఏంటంటే.?

అమెరికాలో తెలుగు మాట్లాడేవారు న్యూజెర్సీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, అట్లాంటా, చికాగో వంటి ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే డల్లాస్‌-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతం మాత్రం తెలుగు ప్రజల జనాభాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ న‌గ‌రాన్ని ఫన్నీగా డ‌ల్లాస్‌పురం అని పిలుచుకుంటారు. దీనిబ‌ట్టే ఇక్క‌డ ఎంత‌మంతి తెలుగు వారు ఉంటారో అర్థం చేసుకోవ‌చ్చు. 2020–2024 అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ACS) గణాంకాల ఆధారంగా రూపొందించిన ఒక విశ్లేషణ ప్రకారం.. డల్లాస్‌-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో సుమారు 50,359 మంది ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నారు.

న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో ఈ సంఖ్య 41,864గా ఉంది. వాషింగ్టన్ ప్రాంతంలో 26,568 మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అంటే అమెరికాలోని ప్రధాన నగరాలతో పోలిస్తే డల్లాస్‌లో తెలుగు మాట్లాడే కుటుంబాల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. మరో విశేషం ఏమిటంటే.. అక్కడికి వెళ్లిన తెలుగు కుటుంబాలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ప్లానో, ఇర్వింగ్, ఫ్రిస్కో, కాపెల్ వంటి శివారు ప్రాంతాల్లోనూ స్థిరపడుతున్నాయి. దీంతో డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తెలుగు సంస్కృతి విస్తరిస్తోంది.

డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాల్లో ఐటీ రంగం ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడుతున్నారు.

డల్లాస్‌-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్స్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో తమ కార్యాలయాలు, కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే కంపెనీలో పనిచేసే భారతీయులు తమ స్నేహితులు, పరిచయస్తులకు ఉద్యోగ సమాచారం అందించడం, ఉద్యోగ మార్పుల సమయంలో సహకరించడం వంటివి చేస్తుంటారు. ఈ పరిచయాలు కొత్తగా అమెరికాకు వెళ్లేవారికి ఉపయోగపడుతున్నాయి. అందుకే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం డల్లాస్‌ను పరిశీలించే తెలుగు యువత సంఖ్య పెరుగుతోంది. ఈ వలసల ప్రభావంతో ఒకప్పుడు చదువు లేదా ఉద్యోగం కోసం ఒంటరిగా వెళ్లిన యువత.. ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలతో కలిసి అక్కడే స్థిరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

డల్లాస్ వైపు తెలుగు కుటుంబాలు మొగ్గు చూపడానికి మరో కారణం జీవన వ్యయం. అమెరికాలో న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు, కొనుగోలు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో డల్లాస్ పరిసర ప్రాంతాల్లో కుటుంబ అవసరాలకు సరిపోయే ఇళ్లు, పెద్ద అపార్ట్‌మెంట్లు, స్వతంత్ర ఇళ్లు వంటి ఎంపికలు అందుబాటులో ఉండటం చాలామందిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న కుటుంబాలు ఉద్యోగానికి దగ్గరగా ఉండటంతో పాటు మంచి నివాస ప్రాంతం, పాఠశాలలు, పార్కులు, సూపర్ మార్కెట్లు వంటి సౌకర్యాలను కూడా పరిశీలిస్తాయి. ప్లానో, ఫ్రిస్కో, ఇర్వింగ్, కాపెల్ వంటి ప్రాంతాలు ఈ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. అంతేకాదు.. టెక్సాస్‌లో వ్యక్తిగత ఆదాయంపై రాష్ట్ర ఆదాయపు పన్ను (State Personal Income Tax) లేదు.

దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పన్నుల విషయంలోనూ కొంత ప్రయోజనం ఉంటుందని భావించే ఉద్యోగులు డల్లాస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఆస్తి పన్నులు, ఇంటి బీమా, ఆరోగ్య బీమా, రవాణా ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. డల్లాస్‌లో జీవితం అన్ని విషయాల్లోనూ చౌకగా ఉంటుందని చెప్పలేం. అమెరికా జనాభా లెక్కల విభాగం ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2025 మధ్య డల్లాస్‌-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంత జనాభా 11 శాతం పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ అభివృద్ధి కొత్త ఉద్యోగాలు, నివాస ప్రాంతాలు, వ్యాపార అవకాశాలకు దోహదం చేస్తోంది.

కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లకు అలవాటు పడటం. ముఖ్యంగా కుటుంబంతో అమెరికాకు వెళ్లేవారికి పిల్లల చదువు, రోజువారీ అవసరాలు, కొత్త వాతావరణంలో కలిసిపోవడం వంటి అంశాలు సవాలుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికే అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఎంతో సహాయకరంగా ఉంటాయి. డల్లాస్‌లో తెలుగు సంఘాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1986లో ఏర్పాటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTEX) వంటి సంస్థలు సంక్రాంతి, ఉగాది, దీపావళి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

తెలంగాణకు చెందినవారి కోసం బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. డల్లాస్ తెలుగు అలై బలై సంఘం (D-TABS) దసరా, సంక్రాంతి, బోనాలు వంటి వేడుకల ద్వారా తెలుగు కుటుంబాలను ఒకచోట చేర్చుతోంది. మరోవైపు దేవాలయాలు, తెలుగు భాషా తరగతులు, క్రికెట్ క్లబ్‌లు, సాంస్కృతిక సంస్థలు కూడా తెలుగు ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నాయి.

డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి విద్య కూడా ఒక ముఖ్యమైన కారణం. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే తెలుగు విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడుతున్నారు. కొందరు మొదట ఇతర రాష్ట్రాల్లో చదివినా, ఉద్యోగ అవకాశాల కోసం డల్లాస్‌కు మారుతున్నారు. మరికొందరు అక్కడ స్థిరపడిన బంధువులు, స్నేహితుల సలహాలతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు.

డల్లాస్‌ పరిసరాల్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (UT Dallas), యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT), యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ (UT Arlington) వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుతున్నారు. తెలుగు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో కొత్తగా వెళ్లేవారికి పరిచయాలు ఏర్పరుచుకోవడం సులభమవుతోంది.

డల్లాస్‌.. అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం

మొత్తంగా చూస్తే డల్లాస్‌లో తెలుగువారి సంఖ్య పెరగడానికి ఒక్క కారణమే లేదు. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఇతర ప్రధాన అమెరికా నగరాలతో పోలిస్తే నివాసానికి ఉన్న అవకాశాలు, తెలుగు సంఘాల సహకారం, ఇప్పటికే స్థిరపడిన బంధువులు, స్నేహితుల పరిచయాలు.. ఇవన్నీ కలిసి డల్లాస్‌ను తెలుగు ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చాయి.

అక్కడ తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో కొత్తగా వెళ్లేవారికి సొంత ఊరిలో ఉన్న అనుభూతి కలుగుతోంది. పండుగలు, సంప్రదాయాలు, తెలుగు భోజనం, సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. అందుకే అమెరికాలో స్థిరపడాలనుకునే తెలుగు కుటుంబాల చర్చల్లో డల్లాస్ పేరు తరచుగా వినిపిస్తోంది. సరదాగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత అమెరికాలో తెలుగువారికి మరో అడ్డాగా డల్లాస్ మారిపోయిందన‌డంలో సందేహం లేదు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:imgఅమెరికాటెక్సాస్డల్లాస్తెలుగుపురంగాప్రాంతంరాష్ట్రంల్లాస్సంఖ్య
మునుపటి కథనం సీఎం విజయ్ కు ధనుష్ థాంక్స్ సీఎం విజయ్ కు ధనుష్ థాంక్స్
తదుపరి కథనం మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అప్పుడేనా? మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అప్పుడేనా?

ముఖ్యాంశాలు

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
21-11-2026
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
ఆసియావిద్య

South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ

12-09-2025
Actor Nassar: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు.. ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.. నాజర్..
వినోదంఅంతర్జాతీయం

Actor Nassar: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు.. ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.. నాజర్..

19-11-2026
ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
క్రైమ్ వార్తలు

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?

01-10-2026
US Flight Disruptions : అమెరికాలో విమానాలన్నీ బంద్.. ఒక్కసారిగా నిలిచిపోయిన వేలాది సర్వీసులు.. కారణాలివే..
అంతర్జాతీయం

US Flight Disruptions : అమెరికాలో విమానాలన్నీ బంద్.. ఒక్కసారిగా నిలిచిపోయిన వేలాది సర్వీసులు.. కారణాలివే..

14-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్

త్వరిత లింకులు

• మా గురించి
• మమ్మల్ని సంప్రదించండి
• సంపాదకీయ విధానం
• వాస్తవ పరిశీలన విధానం
• సవరణలు & వివరణల విధానం
• మాతో ప్రకటన ఇవ్వండి
• వార్తా సమాచారం పంపండి
• సైట్ మ్యాప్

చట్టపరమైన

• గోప్యతా విధానం
• సేవా నిబంధనలు
• నిరాకరణ ప్రకటన
• కుకీ విధానం
• కాపీరైట్ విధానం
• ఫిర్యాదుల పరిష్కార విధానం
• DMCA & తొలగింపు విధానం
• అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?