PNB News
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > తెలంగాణ > తుప్పు పట్టిన ట్రేలు.. ఎలుకలు, బొద్దింకల మధ్య ఫుడ్.. కరాచీ బేకరీ సహా 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్!
తెలంగాణ

తుప్పు పట్టిన ట్రేలు.. ఎలుకలు, బొద్దింకల మధ్య ఫుడ్.. కరాచీ బేకరీ సహా 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్!

One News Desk
One News Desk
20-11-2026
షేర్ చేయండి
తుప్పు పట్టిన ట్రేలు.. ఎలుకలు, బొద్దింకల మధ్య ఫుడ్.. కరాచీ బేకరీ సహా 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్!
షేర్ చేయండి
తుప్పు పట్టిన ట్రేలు.. ఎలుకలు, బొద్దింకల మధ్య ఫుడ్.. కరాచీ బేకరీ సహా 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్!

ఔట్‌ సైడ్‌ ఫుడ్‌ ఎప్పుడైనా.. అవుట్ సైడే. అందుకే తప్పని పరిస్థితులో తప్ప ఎప్పుడూ బయటిఫుడ్‌ను తినకపోవడమే ఉత్తమం అని అధికారుల దాడులను చూస్తే అర్దమవుతుంది. జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడమే బెటర్‌ అనుకునేలా ఉంది. అవును పైకి అట్టహాసంగా కనిపించే హోటళ్లు, రెస్టారెంట్‌లో కూడా కనీస నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం ఫుడ్‌ప్రియులను కలవరపడేలా చేస్తోంది.

ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడులను చూస్తే బయట ఆహారానికి ఎంత దూరం ఉంటే అంత బెటర్‌ అన్న ఆలోచన కలిగేలా చేస్తోంది. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కస్టమర్లకు వేడివేడిగా వండిస్తున్న ఆహారపదార్ధాలు.. ఫ్రెష్‌గా వండినవి కావని గుర్తించారు. నిల్వ చేసిన ఆహార పదార్ధాలనే వేడి చేసి సర్వ్‌ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వెజ్‌ బిర్యానీ సహా, పన్నీర్‌ టిక్కా, చట్నీ, సమోసా వంటి పదార్ధాలు కూడా నిల్వ చేసినవే ఉన్నాయి.

నింబంధనలకు పాతర!

ఆరుగంటల కంటే ఎక్కువ నిల్వ చేసి వడ్డించకూడదన్న నిబంధనలను చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తుంగలో తొక్కుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఆహార పదార్ధాలను వేడి చేసి సర్వ్‌ చేస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లను అధికారులు మూసివేశారు. మరికొన్ని హోటళ్లకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి ఇంప్రూమ్‌మెంట్‌ నోటీసులను జారీ చేశారు. ఈ దాడుల్లో FSSAI గడువు ముగిసిన హోటళ్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వెజ్‌, నాన్‌వెజ్‌.. వంటకం ఏదైనా తినేముందు ఆలోచించాలని, రెస్టారెంట్లలో అనేక లోపాలున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.

తనిఖీల్లో బయటపడ్డ యవ్వారం!

తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల అథారిటీ (TG SAFE) కొరడా ఝళిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తున్న సంస్థలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో ఆరు సంస్థల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..!

గురువారం (నవంబర్ 19) ఆహార భద్రతా అధికారులు, పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. మొత్తం 15 మాంసం రిటైల్, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు నాలుగు కరాచీ బేకరీ తయారీ కేంద్రాలను పరిశీలించాయి. ఈ తనిఖీల్లో సుమారు 1,672 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడం లేదా పారవేయడం చేశారు. వీటి విలువ రూ.6.59 లక్షలుగా అధికారులు వెల్లడించారు. చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, రక్తం, మాంసం అవశేషాలతో అపరిశుభ్రంగా మారిన నేలలు, మూసుకుపోయిన డ్రైనేజీలు, మురికి గోడలు వంటి సమస్యలను గుర్తించారు. అంతేకాకుండా ఈగలు, బొద్దింకల బెడద, సజీవ ఎలుకలు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, తప్పనిసరి రికార్డుల నిర్వహణలో వైఫల్యాలను అధికారులు గుర్తించారు.

ఆరు సంస్థల లైసెన్సులు సస్పెండ్!

తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించిన ఆరు సంస్థల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వాటిలో జమిస్తాన్‌పూర్‌లోని వతన్ ట్రేడర్స్, సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ, ఎస్‌డీ రోడ్‌లోని హై ప్రోటీన్, శ్రీనగర్ కాలనీలోని కరాచీ ఐఎన్‌సి, గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్, ఉప్పల్‌లోని ఎస్ఎం సీఏ కార్పొరేషన్ ఉన్నాయి. ఈ సంస్థల్లో చేపల ప్రాసెసింగ్, నిల్వ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంచడం, కోడి మాంసం ప్రాసెసింగ్ ప్రాంతాల్లో ఎలుకలు సంచరించడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపించింది.

కరాచీ బేకరీలో భారీగా ఉల్లంఘనలు

గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్ తయారీ కేంద్రంలో అధికారులు పలు లోపాలను గుర్తించారు. బేకరీ యంత్రాల నిర్వహణ సరిగా లేకపోవడం, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, కీటకాల బెడద, ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుళ్లపై తయారీ తేదీల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 1,012 కిలోల ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.34 లక్షలుగా వెల్లడించారు.

మరో ఐదు సంస్థల మూసివేతకు ఆదేశాలు

FSSAI లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మరో ఐదు సంస్థల కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. వాటిలో నల్లకుంటలోని ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్, యూసుఫ్‌గూడలోని సల్మాన్ KGN పౌల్ట్రీ, న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్, ఎస్‌పీ రోడ్‌లోని ప్రోటీన్ ఫుడ్స్, మల్కాజ్‌గిరిలోని ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాల్ ఉన్నాయి. అలాగే, ముషీరాబాద్‌లోని వతన్ ఫ్రెష్ మార్ట్, ఉప్పల్‌లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థలకు TG SAFE మెరుగుదల నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 15 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల నివేదికలు, సంస్థలు సమర్పించే వివరణలు, ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించిన అనంతరం జరిమానాలు సహా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తంగా హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై ఎలాంటి ఉపేక్ష ఉండదనే సంకేతాలను ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మాంసం, చేపలు, బేకరీ ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆహార నాణ్యత, ప్యాకేజింగ్ తేదీలు, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అధికారులుఆహారకరాచీనిల్వపదార్థాలఫుడ్బేకరీలైసెన్సులుసంస్థలసస్పెండ్
మునుపటి కథనం DK Shivakumar | మాకే తాగ‌డానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు DK Shivakumar | మాకే తాగ‌డానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు
తదుపరి కథనం SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే? SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే?

ముఖ్యాంశాలు

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
21-11-2026
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

My Home Vyoma: మై హోమ్ వ్యోమలో లగ్జరీ మోడల్ హౌస్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
తెలంగాణ

My Home Vyoma: మై హోమ్ వ్యోమలో లగ్జరీ మోడల్ హౌస్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

20-11-2026
TG CPGET-2025 Exam: తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షల తేదీ వచ్చేసిందోచ్..
తెలంగాణ

TG CPGET-2025 Exam: తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షల తేదీ వచ్చేసిందోచ్..

30-07-2025
SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ

SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే?

20-11-2026
ఇందిరమ్మ ఇండ్లపై పెద్ద అప్‌డేట్… కేంద్రం నుంచి భారీ నిధులకు ఆమోదం
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లపై పెద్ద అప్‌డేట్… కేంద్రం నుంచి భారీ నిధులకు ఆమోదం

12-03-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?