PNB News
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > Russia Drone Attacks in Mali | మాలిలో రష్యా డ్రోన్ల విధ్వంసం.. వారానికి 60 మందికి పైగా మృతి!
అంతర్జాతీయం

Russia Drone Attacks in Mali | మాలిలో రష్యా డ్రోన్ల విధ్వంసం.. వారానికి 60 మందికి పైగా మృతి!

oneadmin
oneadmin
19-11-2026
షేర్ చేయండి
షేర్ చేయండి

Russia Drone Attacks in Mali | మాలిలో రష్యా డ్రోన్ల విధ్వంసం.. వారానికి 60 మందికి పైగా మృతి!

ఆఫ్రికా కార్ప్స్ చేతికి కొత్త ఆత్మాహుతి డ్రోన్‌.. దాడుల తీవ్రత రెట్టింపు.. పౌరులే లక్ష్యంగా మారుతున్నారా?

Russia Drone Attacks in Mali | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధి : ఆఫ్రికా దేశం మాలిలో రష్యా సైనిక బలగాల వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై పోరాటం పేరుతో రష్యా బలగాలు కొత్త రకం ఆత్మాహుతి డ్రోన్లను రంగంలోకి దించాయి. ఏప్రిల్‌లో తిరుగుబాటుదారుల దాడులతో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో రష్యా మద్దతుతో పనిచేస్తున్న ఆఫ్రికా కార్ప్స్ తన వ్యూహాలను మార్చుకుంది. దీంతో వైమానిక, డ్రోన్ దాడులు రెట్టింపునకు పైగా పెరిగాయని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ కాన్‌ఫ్లిక్ట్ ఇన్‌సైట్స్ గ్రూప్ (CIG) వెల్లడించింది.

ఈ దాడుల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఏప్రిల్ తర్వాత వైమానిక, డ్రోన్ దాడుల్లో వారానికి సగటున 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని పరిశోధనలో వెల్లడైంది. గత 52 వారాల సగటుతో పోలిస్తే మరణాల సంఖ్య దాదాపు 150 శాతం పెరిగినట్లు సీఐజీ విశ్లేషించింది.

రంగంలోకి కొత్త లాన్సెట్ డ్రోన్లు

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆఫ్రికా కార్ప్స్ మాలిలో సుమారు 2,500 మంది సైనికులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మాలి సైనిక ప్రభుత్వానికి మద్దతుగా వేర్పాటువాదులు, అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ మిలిటెంట్ గ్రూపులతో పోరాడుతోంది.

ఈ ఏడాది నుంచి రష్యా బలగాలు ZALA లాన్సెట్ (ZALA Lancet) పేరుతో పిలిచే కొత్త రకం ఆత్మాహుతి డ్రోన్ల వినియోగాన్ని పెంచినట్లు సీఐజీ గుర్తించింది. లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోయే ఈ డ్రోన్లతో పాటు వాటికి సహకరించే నిఘా డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కనీసం 10 దాడుల్లో ఈ రెండు రకాల డ్రోన్లను కలిపి వినియోగించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఒక సందర్భంలో పౌరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లాన్సెట్ డ్రోన్ లక్ష్యంగా చేసుకున్నట్లు దాదాపు నిర్ధారించామని నివేదిక పేర్కొంది.

ఏప్రిల్ దాడుల తర్వాత వ్యూహం మార్పు

మాలిలో కొన్నేళ్లపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు, ఫ్రాన్స్ సైనిక బలగాలు మద్దతుగా నిలిచాయి. అయితే 2020, 2021లో సైనిక తిరుగుబాట్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మాలి ప్రభుత్వం రష్యా సాయం కోరింది. తొలుత వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులు అక్కడ మోహరించగా.. గత ఏడాది నాటికి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో మరింత సన్నిహిత సంబంధాలున్న ఆఫ్రికా కార్ప్స్ బాధ్యతలు చేపట్టింది.

అయినప్పటికీ మాలిలో తిరుగుబాటుదారుల ప్రాబల్యం తగ్గలేదు. తువారెగ్ నేతృత్వంలోని అజావాద్ లిబరేషన్ ఫ్రంట్, అల్‌ఖైదా అనుబంధ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ గ్రూపులు దేశంలోని విస్తార ప్రాంతాలపై పట్టును కొనసాగిస్తున్నాయి.

ఈ రెండు గ్రూపులు ఏప్రిల్‌లో సమన్వయంతో దేశవ్యాప్తంగా దాడులు చేపట్టాయి. పలు పట్టణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు మాలి రక్షణ మంత్రిని రాజధాని సమీపంలోని ఆయన నివాసంలోనే హతమార్చాయి. అనంతరం రష్యా, మాలి బలగాలు తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లిన కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

వారానికి 16 వైమానిక దాడులు.. 60 మందికి పైగా మృతి

ACLED అనే సంఘర్షణల పరిశీలనా సంస్థ గణాంకాలను ఉటంకిస్తూ CIG కీలక వివరాలు వెల్లడించింది.

  • ఏప్రిల్‌కు ముందు 52 వారాల్లో మాలిలో వారానికి సగటున ఏడు కంటే తక్కువ వైమానిక దాడులు జరిగాయి.
  • ఏప్రిల్ తర్వాత ఈ సంఖ్య వారానికి దాదాపు 16కు పెరిగింది.
  • దాడుల్లో మరణించిన వారి సంఖ్య గతంలో వారానికి 25 కంటే తక్కువగా ఉండగా.. ఇప్పుడు 60 దాటింది.

ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లు, రష్యాలో తయారైన గార్పియా-ఏ1, గెరాన్-2 డ్రోన్లను కూడా మాలిలో పలు సందర్భాల్లో ఉపయోగించినట్లు ఇతర సంఘర్షణల పరిశీలనా సంస్థలు వెల్లడించాయి.

ఉగ్రవాదుల నియామకాలకు దాడులు ఊతమిస్తాయా?

రష్యా, మాలి బలగాల వైమానిక దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోందని CIG పేర్కొంది. ఈ పరిణామాలు దీర్ఘకాలంలో ఉగ్రవాద సంస్థలకు కొత్త సభ్యులను ఆకర్షించేందుకు అవకాశం కల్పించవచ్చని హెచ్చరించింది.

పౌరుల మరణాలు పెరిగితే తిరుగుబాటుదారులపై ప్రజల్లో వ్యతిరేకతకు బదులుగా ఆగ్రహం పెరిగి, ఉగ్రవాద సంస్థల నియామకాలకు పరోక్షంగా ఊతమిచ్చే ప్రమాదం ఉందని విశ్లేషించింది.

ఆత్మాహుతి డ్రోన్ల వినియోగం ద్వారా మాలిని రష్యా ఒక ప్రదర్శనా వేదికగా మార్చిందని, అయితే ఆ ప్రదర్శనలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని CIG మేనేజింగ్ డైరెక్టర్ జస్టిన్ లించ్ వ్యాఖ్యానించారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:attacksdronemalirussiaఅంతర్జాతీయంఆంధ్రప్రదేశ్‌ఏప్రిల్జాతీయంటాప్ స్టోరీస్డ్రోన్లతెలంగాణబిజినెస్మందిమాలిరష్యావారాని
మునుపటి కథనం IPL 2027: లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..! IPL 2027: లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
తదుపరి కథనం Arjun Sarja – Aishwarya: ‘ నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?’.. అర్జున్ తీవ్ర ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు Arjun Sarja – Aishwarya: ‘ నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?’.. అర్జున్ తీవ్ర ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

ముఖ్యాంశాలు

ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026
Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
21-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ కింద నలిగిన డీసీఎం.. ముగ్గురు మృతి!
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుఆరోగ్యంపల్నాడు

ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ కింద నలిగిన డీసీఎం.. ముగ్గురు మృతి!

19-11-2026
Mona Lisa Pink Diamond : గోల్కొండ టు జెనీవా వేలం వరకు.. రూ.130 కోట్లకు అమ్ముడైన 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్..
అంతర్జాతీయంరాజకీయాలు

Mona Lisa Pink Diamond : గోల్కొండ టు జెనీవా వేలం వరకు.. రూ.130 కోట్లకు అమ్ముడైన 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్..

13-11-2026
Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?
అంతర్జాతీయం

Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?

19-10-2026
TG Inter Time Table 2027: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?
తెలంగాణ

TG Inter Time Table 2027: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?

20-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?