PNB News
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > టెక్నాలజీ > 38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్‌, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
టెక్నాలజీ

38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్‌, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!

One News Desk
One News Desk
18-11-2026
షేర్ చేయండి
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్‌, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
షేర్ చేయండి

Xiaomi Clip Earbuds Launched Globally: షావోమీ గ్లోబల్ మార్కెట్‌లో కొత్త ఓపెన్ ఇయర్ క్లిప్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. “షియోమీ క్లిప్” పేరుతో వచ్చిన ఈ ఆడియో డివైజ్ చెవిలోపల పెట్టుకునే సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా క్లిప్ తరహా డిజైన్‌తో రూపొందించారు. చెవి రంధ్రాలను పూర్తిగా మూసివేయకుండా సంగీతాన్ని వినేలా వీటిని తయారు చేశారు. తక్కువ బరువు, మెరుగైన ఆడియో క్వాలిటీ, AI నాయిస్ రిడక్షన్, 38 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

విషయసూచిక
డిజైన్, ఆడియో ఫీచర్లుAI నాయిస్ రిడక్షన్బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లుధర

డిజైన్, ఆడియో ఫీచర్లు

Xiaomi Clip ఇయర్‌బడ్స్ ఒక్కొక్కటి కేవలం 5.5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇందులో షేప్ మెమరీ అల్లాయ్ బ్రిడ్జ్‌ను ఉపయోగించారు. ఈ ప్రత్యేక డిజైన్ చెవి చుట్టూ క్లిప్‌లా అమరుతుంది. చెవి రంధ్రాలను మూసివేయకుండా ఉండటంతో ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నప్పటికీ చుట్టుపక్కల శబ్దాలను వినవచ్చు. ఆడియో కోసం 11mm డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. ఇందులో మైక్రోక్రిస్టలైన్ మెటల్ కోటెడ్ డయాఫ్రాగమ్‌ను ఉపయోగించారు. సౌండ్ లీకేజీని తగ్గించేందుకు డైరెక్షనల్ అకౌస్టిక్ ఛానెల్స్‌ను కూడా అందించారు. Hi-Res Audio Wireless సర్టిఫికేషన్‌తో పాటు LHDC 5.0 ఆడియో కోడెక్‌కు సపోర్ట్ ఉంది.

AI నాయిస్ రిడక్షన్

కాల్ మాట్లాడేటప్పుడు మెరుగైన వాయిస్ క్వాలిటీ కోసం ఇందులో త్రీ మైక్రోఫోన్ అర్రేను అందించారు. దీనికి అదనంగా VPU బోన్ కండక్షన్ సెన్సార్‌ను ఉపయోగించారు. AI ఆధారిత యాంబియంట్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి వాయిస్‌ను స్పష్టంగా వినిపించేందుకు సహాయపడుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP57 రేటింగ్‌ను అందించారు. దీంతో రోజువారీ వినియోగంలో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు

బ్యాటరీ విషయానికి వస్తే Xiaomi Clip ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 38 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఈ ఛార్జింగ్ కేస్‌ను RingBox పేరుతో అందిస్తున్నారు. Xiaomi Earbuds యాప్ ద్వారా ఇయర్‌బడ్స్ సెట్టింగ్స్‌ను నిర్వహించుకోవచ్చు. Xiaomi డివైజ్‌ల మధ్య ఆడియోను సులభంగా స్విచ్ చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాకుండా ఛార్జింగ్ కేస్‌ను గుర్తించేందుకు Apple Find My ఫీచర్‌కు కూడా సపోర్ట్ అందించారు.

ధర

గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi Clip ఇయర్‌బడ్స్ ధర 149.90 యూరోలు (USD 164 / సుమారు రూ.15,370)గా నిర్ణయించారు. షావోమీ అధికారిక ఆన్‌లైన్ ఛానెల్స్, అధీకృత రిటైలర్ల ద్వారా ఈ ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:11mmclipearbudsip57xiaomiఆడియోఇయర్బడ్స్బ్యాకప్బ్యాటరీ
మునుపటి కథనం 21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ.. 21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
తదుపరి కథనం Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్! Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!

ముఖ్యాంశాలు

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
21-11-2026
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
టెక్నాలజీ

Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!

19-11-2026
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
టెక్నాలజీ

Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!

17-11-2026
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
టెక్నాలజీ

Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!

17-11-2026
WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
టెక్నాలజీ

WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!

19-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?